Back to FeedQuickToday Shorts

General
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అగ్రపూజ్యుడు వినాయకుడి అష్టావతారాలు.. ఆ ప్రతిమల భంగిమ వెనుక అసలు రహస్యం ఇదే!
అగ్రపూజలు అందుకునే వినాయకుడికి ఎనిమిది అవతారాలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అవి: 1.వక్రతుండుడు, 2.ఏకదంతుడు, 3.మహోదరుడు, 4.లంబోదరుడు, 5.గజాననుడు, 6.వికటుడు, 7.విఘ్నరాజ, 8.ధూమ్రవర్ణుడు.ఈ దివ్య రూపాలతో పాటు, మనం ఎక్కువగా దర్శించే వినాయకుడి ప్రతిమలలో ఆయన ఎడమ కాలును ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తారు. ఈ ప్రత్యేకమైన భంగిమను యోగాలో 'లలితాసనం' అని పిలుస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థిమినైనా ప్రశాంతంగా, ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ ఆసనం మనకు చక్కటి సందేశాన్ని ఇస్తుంది.
Tags:#General#National





