Back to FeedQuickToday Shorts

General
Aug 22, 2026Short Read
బర్త్‌డే స్పెషల్.. చిరంజీవి "కాకా" గ్లింప్స్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాకు 'కాకా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
నేడు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మూవీ టీమ్ అభిమానులకు కానుకగా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.
దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
మెగాస్టార్ లుక్, టైటిల్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.





