Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తన గాయంపై మొదటిసారి స్పందించిన నటి రష్మిక
క్విక్ టుడే న్యూస్, సినిమా :- నటి రష్మిక తన గాయంపై మొదటిసారి స్పందించారు.
'పుష్ప' మూవీ కోసం డ్యాన్స్ షూట్ చేస్తున్నప్పుడు, తన రైట్ హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్మెంట్ జరిగిందని ఆమె తెలిపారు.
ఇలా జరగడం ఇది మూడోసారి అని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని రష్మిక చెప్పారు.శరీరాన్ని యంత్రంలా కాకుండా, మనిషి శరీరంగా చూసుకోవడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.
ఈ బలవంతపు సెలవు కాలంలో పజిల్స్ పూర్తి చేస్తున్నానని, బరువు పెరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.



