Back to FeedQuickToday Shorts

General
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఐపీఎల్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ రంజీ ఆటగాడు రచిత్ భాటియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
ఫిక్సింగ్ అంగీకరణ :- DPL-2026 ఏడో మ్యాచ్‌తో పాటు, IPL-2025 లో కొన్ని CSK మ్యాచ్‌లు, అలాగే 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తాను ఫిక్సింగ్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.
DDCA స్పందన:- ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) లో ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపగా, ఎలాంటి అక్రమాలు జరగలేదని మరియు ఇందుకు సంబంధించిన ఆధారాలను బీసీసీఐకి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని DDCA స్పష్టం చేసింది.
Tags:#General#National#Shorts





