Back to FeedQuickToday Shorts

General
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏషియన్ గేమ్స్‌లో ఘన విజయం సాధించి తొలి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న భారత్!
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టిస్తూ తొలి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ముందుగా 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.
ఆ జట్టులో కెప్టెన్ చమరి ఆటపట్టు (29) కొంతవరకు పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
భారత బౌలింగ్‌లో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా, షెఫాలి, శ్రీచరణి, శ్రేయాంక తలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Tags:#General#National#Shorts





