Back to FeedQuickToday Shorts

General
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ అతిగా వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం!
పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే తీవ్రమైన ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది.
డాక్టర్ల సూచనలు లేకుండా నొప్పి నివారణ మందులు, యాంటీ బయోటిక్స్‌ను పదేపదే లేదా ఎక్కువ కాలం తీసుకోకూడదని సీడీఎస్సీఓ (CDSCO) స్పష్టం చేసింది.
ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తెచ్చుకునే అలవాటు మార్చుకోవాలని, అలాగే తెలియపాటి వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా వీటిని ఉపయోగించకూడదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Tags:#General#National#Shorts





