Back to FeedQuickToday Shorts

General
Aug 1, 2026Short Read
సల్మాన్ ఖాన్ భారీగా రెమ్యునరేషన్ తగ్గింపు.. దిల్ రాజు కోసమేనా?
క్విక్ టుడే న్యూస్, సినిమా :- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం 'SVC63' కోసం రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం.
దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఆయన సాధారణంగా తీసుకునే రూ.
120 కోట్లకు బదులుగా కేవలం రూ.
70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది.
మరో నిర్మాత రాశి కాజీ ఈ ఒప్పందం వెనుక ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, ఈ చిత్రాన్ని 2027 రంజాన్ పండుగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.





