Back to FeedQuickToday Shorts

General
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
శరీరంలో కనిపించే చిన్నపాటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
శరీరంలో కనిపించే చిన్నపాటి మార్పులను అసలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
కాళ్ల వాపు కిడ్నీ సమస్యకు, విపరీతమైన దాహం షుగర్ వ్యాధికి, కనుబొమ్మలు పచబడితే థైరాయిడ్‌కు, తీవ్రమైన మతిమరుపు అల్జీమర్స్‌కు సంకేతాలు కావచ్చని వెల్లడించారు.
అలాగే ఎక్కువగా ఆయాసపడితే గుండె జబ్బులు, కడుపు ఉబ్బిపోతే కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ప్రాథమిక లక్షణాలు ఎక్కువకాలం పాటు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Tags:#General#National#Shorts





