Back to FeedQuickToday Shorts

General
Aug 6, 2026Short Read
నా రికార్డును బహుశా అతనే బ్రేక్ చేస్తాడు!
T20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
14,833 పరుగులతో పొలార్డ్ (14,803) రికార్డును బ్రేక్ చేసి అగ్రస్థానానికి చేరుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
అయితే ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరో ఒకరు ఖచ్చితంగా అధిగమిస్తారని, ఆ రికార్డును బ్రేక్ చేసేది యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అని తాను భావిస్తున్నట్లు బట్లర్ జోస్యం చెప్పారు.





