Back to FeedQuickToday Shorts

General
Sep 16, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బిజెపి జనగామ జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్‌గా డాక్టర్ ఉల్లోజు వెంకటేశ్వర్లు
జనగామ, సెప్టెంబర్ 15 (క్విక్ టుడే న్యూస్):
భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ గా డాక్టర్ ఉల్లోజు వెంకటేశ్వర్లు ని జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ ఉల్లోజు వెంకటేశ్వర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జనగామ జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఎం రామచంద్ర రావు కి మరియు జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం బలోపేతానికి కృషి చేస్తానని వారు తెలిపారు.
Tags:#General#National#Shorts





