Back to FeedQuickToday Shorts

General
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారత్లోనే ఐపీఎల్ మినీ వేలం.. తేదీలు ఇవే!
ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది.
ఈ ఏడాది డిసెంబర్ 13 లేదా 14వ తేదీల్లో ఈ వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2023-27 మీడియా హక్కుల కాలపరిమితిలో జరగనున్న చివరి ఆక్షన్ ఇదే కావడం గమనార్హం.
2027 సీజన్ అనంతరం రాబోయే ఐదేళ్ల కాలానికి కొత్త బ్రాడ్కాస్టింగ్ హక్కుల కోసం మళ్లీ వేలం జరగనుంది.
కాగా, ఈసారి వేలాన్ని విదేశాల్లో కాకుండా మన భారత్లోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి.
Tags:#General#National#Shorts





