Back to FeedQuickToday Shorts

General
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
T20 క్రికెట్లో కొత్త చరిత్ర.. 15,000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా బట్లర్!
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ T20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
పొట్టి ఫార్మాట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.
శ్రీలంకతో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో 30 పరుగులు చేయడం ద్వారా ఈ విశిష్ట ఘనతను సాధించారు.గతంలో T20ల్లో 1K, 2K, 5K పరుగులను బ్రాడ్ హాడ్జ్, 3K, 4K పరుగులను డేవిడ్ హస్సీ, అలాగే 6K నుండి 14K వరకు మార్కును క్రిస్ గేల్ మొదటగా దాటారు.
ప్రస్తుతం కీరన్ పొలార్డ్ (14,999 రన్స్), అలెక్స్ హేల్స్ (14,581 రన్స్) ఈ మైలురాయికి చేరువలో ఉన్నారు.
Tags:#General#National#Shorts





