Back to FeedQuickToday Shorts

Telangana
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ACB కోర్టు ముంగిట ఫార్ములా-ఈ కేసు: విచారణకు హాజరైన KTR
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ (ACB) కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు.ఆయనతో పాటు గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఉన్నతాధికారులు అరవింద్ కుమార్, బి.ఎల్.ఎన్.
రెడ్డి, కిరణ్ కూడా కోర్టుకు వచ్చారు.
నాటి కారు రేసింగ్ నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు మరియు నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలతో నమోదైన ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Tags:#Telangana#National#Shorts





