Back to FeedQuickToday Shorts

National
Aug 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
'ఆజాద్ హింద్ పార్టీ'ని స్థాపించనున్న నేతాజీ మనవడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీని షేక్ చేసిన 'జెన్-జి' స్ఫూర్తితో 'ఆజాద్ హింద్ పార్టీ' పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.తన తాత నేతాజీ నమ్మిన సెక్యులర్ భావజాలాన్నే ఈ పార్టీ అనుసరిస్తుందని చంద్రకుమార్ స్పష్టం చేశారు.
గత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన ఆయన, ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.

