Back to FeedQuickToday Shorts

National
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
దేశంలో లక్షకు పైగా బడులు మూత: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
దేశంలో లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతపడ్డాయని, అందులో 55% మధ్యప్రదేశ్ (MP), ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్రాల్లోనే ఉన్నాయని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ ఆరోపించారు.
హాస్టళ్ల సమస్య తీవ్రంగా ఉందని, వంద మందిలో కేవలం 14 మందికి మాత్రమే సీట్లు దొరుకుతున్నాయని ఆయన పేర్కొన్నారు.స్కూళ్లు, కాలేజీల్లో దుస్థితి, పేపర్ లీకులు, నిరుద్యోగం వంటి అంశాలపై విద్యార్థులు గళమెత్తాలని పిలుపునిచ్చారు.
స్టూడెంట్స్ ప్రశ్నించొద్దని కోరుకునే ఇద్దరు వ్యక్తులు దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.


