Back to FeedQuickToday Shorts

National
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నేటి నుంచే బ్రిక్స్ సదస్సు.. షెడ్యూల్ వివరాలివే!
బ్రిక్స్ సమ్మిట్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది.
ఈ రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు సభ్య దేశాల నేతల మధ్య క్లోజ్డ్ డోర్ సమావేశం జరగనుంది.
సాయంత్రం 4.25 గంటలకు ప్రపంచ నేతలు 'భారత్ ఇన్నోవేట్స్' ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.
5.05 గంటలకు గ్రూప్ ఫోటో, మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది.
అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నేతలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.ఇక రేపు ఉదయం 10.30 గంటలకు గ్లోబల్ సౌత్ అభివృద్ధిపై మరో కీలక సమావేశం జరగనుంది.
ఆ తర్వాత న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ ముగుస్తుంది.
Tags:#National#National#Shorts





