Back to FeedQuickToday Shorts

Telangana
Aug 20, 2026Short Read
తెలంగాణలో వర్షాలు.. 13 జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్
ఝార్ఖండ్, బెంగాల్ వరకు విస్తరించిన వాయుగుండం బలహీనపడినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని దృష్ట్యా, రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.





