Back to FeedQuickToday Shorts

Telangana
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
22A భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం.. వారికి ఊరట!
తెలంగాణ ప్రభుత్వం 22A భూముల వ్యవహారంలో భూ యజమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
ఈ భూములకు సంబంధించి GHMC, DTCP లేదా HMDA అప్రూవల్స్ కనుక ఉంటే, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని అనుమతినిస్తూ కీలక ప్రకటన చేసింది.
ఈ నూతన ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.గత కొంతకాలంగా రాష్ట్రంలో 22A భూముల సమస్య తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఈ నిర్ణయంతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లకు మార్గం సుగుమమై, లబ్ధిదారులైన లక్షలాది మందికి పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.



