Back to FeedQuickToday Shorts

Telangana
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఓటర్లకు ఊరట: 'SIR' నిబంధనల సడలింపు
తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) నోటీసులు అందుకున్న వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది.
నోటీసులు వచ్చిన వారు ఇకపై నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదు; వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అవసరమైన ధృవపత్రాలు సమర్పించవచ్చు.
అలాగే, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు అక్టోబర్ 1, 2026ను అర్హత తేదీగా పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు.



