Back to FeedQuickToday Shorts

Telangana
Sep 3, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
Loading article...

ఆమె మంత్రివర్గం నుండి బర్తరఫ్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో, ఊహించని విధంగా ఆమె స్వయంగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది.
ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి రాగానే ఈ పరిణామాలు వేగవంతం కానున్నాయి.
ఒకవైపు గవర్నర్కు సిఫారసు చేసేకంటే ముందే, ఆమె తన పదవికి రాజీనామా చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ తన అనుచరులతో ముఖ్యమైన చర్చలు నిర్వహించిన అనంతరం, కొండా సురేఖ మీడియా సమావేశంలో తన రాజీనామాపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.