Back to FeedQuickToday Shorts
Telangana
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అసెంబ్లీ తీరుపై గద్దర్ పాటతో కవిత తీవ్ర వ్యాఖ్యలు!
తెలంగాణ శాసనసభ సమావేశాలు సాగిన తీరుపై TRS నాయకురాలు కవిత ఘాటుగా స్పందించారు.
కొడంగల్ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె, సభలో నాయకుల వ్యవహార శైలిని ఎండగడుతూ గద్దర్ గేయాన్ని సెటైరికల్‌గా పాడి వినిపించారు.
"భలేగుందిరో మన అసెంబ్లీ..
ఇతోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు..
వీని మాట వాని నోట..
ఓట్లేసిన ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు" అంటూ అసెంబ్లీ సాగిన విధానాన్ని నిలదీశారు.ప్రస్తుతం రాజకీయాలు అంటే కేవలం బూతులు తిట్టుకోవడమేనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు తనకు మద్దతుగా నిలిస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిపై రాజీలేని పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు.



