Back to FeedQuickToday Shorts

Telangana
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నాని ‘ప్యారడైజ్’ మూవీలో కేసీఆర్, సీనియర్ ఎన్టీఆర్ పాత్రల సందడి!
నాని హీరోగా నటించిన 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, సీనియర్ ఎన్టీఆర్లను పోలిన పాత్రలు ఉండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ మూవీలో కేసీఆర్ తరహా పాత్రలో ప్రియదర్శి నటించగా, ఆయన గతంలో మాట్లాడిన కొన్ని మాటలను కూడా సినిమాలో వాడినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.
అలాగే సీనియర్ ఎన్టీఆర్ ను పోలిన పాత్రలో విజయ్ కుమార్ నటించారు.
యూఎస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి.


