Back to FeedQuickToday Shorts

Telangana
Aug 23, 2026Short Read
తెలంగాణలో రవాణా బంద్: నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్
తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్ నిర్వహించనున్నట్లు డ్రైవర్ల సంఘాలు ప్రకటించాయి.
ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్‌లపై నిషేధం విధించాలని, ఆటో డ్రైవర్లకు ఏటా ₹12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఆటో మీటర్ల ధరలు పెంచాలని, ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డ్రైవర్ల సంఘాలు కోరుతున్నాయి.





