Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
దసరా కానుక: పండుగకు ముందే మహిళలకు 'ఇందిరమ్మ' చీరలు!
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుక అందించేందుకు సిద్ధమైంది.
పండుగకు ముందే 'ఇందిరమ్మ చీరల'ను పంపిణీ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే 50 శాతం చీరలను ఆయా జిల్లాలకు ప్రభుత్వం చేరవేసింది; మిగతావి కూడా త్వరలోనే రానున్నాయి.
కాగా, ఈసారి పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు చీరలు అందుకునే ప్రతి మహిళ ఫోటోను రికార్డు చేయనున్నట్లు సమాచారం.
గతేడాది పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేయగా, ఈసారి ఆకర్షణీయమైన చిలకపచ్చ రంగు చీరలను మహిళలకు అందజేయనున్నారు.





