Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అల్పపీడన ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే..
ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
Tags:#Telangana#National#Shorts





