Back to FeedQuickToday Shorts

Telangana
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
హైదరాబాద్‌లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం: అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక!
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా, ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరియు వెదర్‌మ్యాన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, శంషాబాద్ తదితర ప్రాంతాలకు అలర్ట్ ప్రకటించారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుని సేఫ్‌గా ఇళ్లకు వెళ్లాలని హెచ్చరించారు.
Tags:#Telangana#National#Shorts





