Back to FeedQuickToday Shorts

Telangana
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ త్వరలోనే రానుంది.
ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు వెంటనే bsetelangana.gov.in వెబ్సైట్లోని స్కూల్ లాగిన్లోకి వెళ్లి, UDISE ప్లస్ పోర్టల్ డేటాను చెక్ చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
Tags:#Telangana#National#Shorts





