Back to FeedQuickToday Shorts

Telangana
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వాయుగుండం కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖపట్నానికి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని, మరో 3-4 గంటల్లో కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ తదితర జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించా



