Back to FeedQuickToday Shorts

District
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మంత్రి పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు
జనగామ, సెప్టెంబర్ 25 (క్విక్ టుడే న్యూస్):
శనివారం రోజున మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జనగామ జిల్లా పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ గ్రౌండ్లో సభా ప్రాంగణాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారి తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



