Back to FeedQuickToday Shorts

General
Aug 6, 2026Short Read
కొండెక్కిన వెండి.. కేజీకి రూ.10వేలు జంప్!
మార్కెట్ లో వెండి ధరలు ఆకాశాన్నంటాయి.
కిలో వెండి ఏకంగా రూ.10వేలు పెరిగి, మార్కెట్లో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.
పది రోజుల క్రితం రూ.5 వేలు తగ్గిన సిల్వర్, నిన్న మరో రూ.5 వేలు..
నేడు ఏకంగా రూ.10 వేలు ఎగబాకింది.
గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం ప్రధాన కారణాలు.
ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారం, వెండిపై ఆసక్తి చూపుతుండటమే ఈ భారీ పెరుగుదలకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగారంతో పాటు వెండికి డిమాండ్ ఊపందుకోవడంతో ధరలు పుంజుకుంటున్నాయి.





