Back to FeedQuickToday Shorts

General
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మినీ స్టేడియం గణేష్ మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
జనగామ, సెప్టెంబర్ 22 (క్విక్ టుడే న్యూస్):
జనగామ పట్టణంలోని సంజయ్ నగర్ మినిస్టేడియం వద్ద గణనాథుడి టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ పూజలో సభ్యులు పాల్గొని ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాధం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
కాలనీ ప్రజలు మరియు పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Tags:#General#National#Shorts





