Back to FeedQuickToday Shorts

General
Sep 16, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బొట్ల శ్రీనివాస్ మాతృమూర్తి మృతి: పార్థివదేహానికి నివాళులర్పించిన చైర్పర్సన్ కడకంచి బాలమణి
జనగామ, సెప్టెంబర్ 15 (క్విక్ టుడే న్యూస్):
టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, 30వ వార్డు మాజీ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ మాతృమూర్తి బొట్ల చిలుకమ్మ మృతి చెందగా, ఆమె పార్థివదేహానికి జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ విషాద సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:#General#National#Shorts





