Back to FeedQuickToday Shorts

International
Sep 15, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మోదీ వ్యాఖ్యలకు చైనా మద్దతు.. పరస్పర సహకారమే లక్ష్యం!
భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుందని, ఇరు దేశాల సంబంధాల్లో మూడో పక్షం ప్రమేయం ఉండదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది.
మోదీ ప్రకటనలకు తాము ఎంతో విలువిస్తామని చైనా స్పష్టం చేసింది.
భారత్, చైనాలు మంచి భాగస్వాములుగా కొనసాగాలని చైనా భావిస్తోంది.
ఒకరి అభివృద్ధికి మరొకరు మద్దతు ఇచ్చుకుంటూ, పరస్పర బలాలతో రెండు దేశాలు ప్రయోజనం పొందాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆకాంక్షించినట్లు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి గోవా జియాకున్ వెల్లడించారు.
Tags:#International#National#Shorts





