Back to FeedQuickToday Shorts

National
Aug 1, 2026Short Read
నేటి నుంచే పెరిగిన ధరలు.. సామాన్యుడిపై మరింత భారం!
క్విక్ టుడే న్యూస్, తెలంగాణ :- సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది.
నేటి నుండి పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
టీవీలు, ఫ్రిజ్‌లు, దుస్తులు, ప్యాసింజర్ వెహికల్స్, హెయిర్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ టీ సహా పలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కంపెనీలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.
అంతేకాకుండా, మారుతీ, హోండా వంటి ప్రముఖ కార్ల ధరలు కూడా పెరగనున్నట్లు సమాచారం.
ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.





