Back to FeedQuickToday Shorts

Telangana
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
22A భూసమస్యలకు పరిష్కారం: నేటి నుంచే దరఖాస్తుల క్రమబద్ధీకరణ!
తెలంగాణలో 22A భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.
ఈ కమిటీకి సీసీఎల్ఏ (CCLA) ఛైర్మన్గా వ్యవహరిస్తారని, లా సెక్రటరీ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీ సభ్యులుగా ఉంటారని తెలిపారు.
రేపటి నుంచే భూమి క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా HMDA, DTCP, GHMC అనుమతులతో వేసిన ప్లాట్లు, లేఅవుట్లను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించే అంశంపై మరో 1-2 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Tags:#Telangana#National#Shorts





