Back to FeedQuickToday Shorts

Telangana
Aug 9, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నర్శంపేటలో పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్.. భారీ ఆర్థిక సాయం
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున రూ.
2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇందులో ఆయన ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి బాగోగుల కోసం రూ.
25 లక్షలు ఇవ్వనున్నారు.
కష్టకాలంలో పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.



