Back to FeedQuickToday Shorts

Telangana
Aug 1, 2026Short Read
మోదీ పై కేటీఆర్ విమర్శలు..!
క్విక్ టుడే న్యూస్,హైదరాబాద్:- ప్రధాని మోడీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
(Gen-Z) దెబ్బకు మోడీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియో చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన పోరాటం 'వాట్సాప్ అంకుల్స్', 'ఇన్స్టా పిల్లల' మధ్య జరిగిన పోరుగా ఆయన అభివర్ణించారు.
సోషల్ మీడియా లేకపోతే నేడు జవాబుదారీతనం ఉండేది కాదన్నారు.
రాబోయే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్-జెడ్ యువతే ఓట్లు వేయనున్నారని కేటీఆర్ తెలిపారు.
నేటి యువత వార్తలను సైతం రీల్స్ రూపంలోనే చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.





