Back to FeedQuickToday Shorts

General
Sep 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఉమెన్స్ ఆసియా కప్: పాకిస్థాన్‌పై భారత మహిళల ఘన విజయం.. 8.4 ఓవర్లలోనే టార్గెట్ ఖతం!
ఉమెన్స్ ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు నిర్దేశించిన 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 8.4 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.
భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులు చేయగా, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ చెరో 12 పరుగులతో రాణించారు. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, భారత్ చేతిలో ఎదురైన ఈ ఘోర ఓటమితో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.



