Back to FeedQuickToday Shorts

General
Jul 27, 2026Short Read
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద టిడబ్ల్యూజెఎఫ్ నాయకుల .ధర్నా
పినపాక ఆర్సీ జులై27(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని జంతర్‌మంతర్ ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు ఒకరోజు ధర్నా కార్యక్రమాన్నీ నిర్వహించారు.కార్యక్రమ పిలుపు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వందలాదిగా జర్నలిస్టులు ధర్నాలో పాల్గొని ప్లే కార్డులు పట్టుకొని సమస్యల నినాదాలు చేశారు.కార్యక్రమంలో మణుగూరు నుండి చిర్ర శ్రీనివాస్, పొదిలి సుబ్బారావు,సురేష్ పాల్గొన్నారు.





