Back to FeedQuickToday Shorts

General
Sep 5, 2026Short Read
బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ప్రిన్స్ యాదవ్?
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
జులై 16న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో మోకాలి గాయానికి గురైన బుమ్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
ఈ నెల 10వ తేదీన నితీశ్, సుందర్, హర్షిత్ రాణాలతో కలిసి అతడు ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు.ఒకవేళ ఈ టెస్టులో బుమ్రా విఫలమైతే, అతడికి బ్యాకప్‌గా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కాగా, సెప్టెంబర్ 13 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.





