AP Liquor: ఏపీలో మంచి మద్యం బ్రాండ్లు.. ఇకపై భర్తలను మీరే కాపాడుకోవాలని అన్న చంద్రబాబు!

AP Liquor:  ఏపీలో మంచి మద్యం బ్రాండ్లు.. ఇకపై భర్తలను మీరే కాపాడుకోవాలని అన్న చంద్రబాబు!

AP Liquor:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కొన్ని సంచలన వ్యాఖ్యలు అనేవి చేశాడు. గత సంవత్సరం  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని  అమ్మి  ప్రజల జీవితాలతో ఆడుకున్నారని  తీవ్రంగా ఫైర్ అయ్యాడు చంద్రబాబు. ఈ కల్తీ మందులతో కొన్ని కోట్లు కూడా  సంపాదించి ప్రజల మనసుతో ఆడుకున్నాడని జగన్ పై చంద్రబాబు నుండి పడ్డాడు.  

నా ప్రభుత్వంలో అటువంటివి జరగకుండా నేను మీకు హామీ ఇస్తున్నానని చంద్రబాబు అన్నాడు.  ప్రతి మనిషి కూడా ఉదయం పనికి వెళ్తే సాయంత్రానికి ఎంతో కష్టపడి  కొంచెం మద్యం తాగి బాధని మర్చిపోతూ  అలాగే పడిన కష్టాన్ని గుర్తు చేసుకోకుండా ఉండడానికి   మందుని  తాగుతూ ఉంటారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మందు ఇచ్చి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నాడని చంద్రబాబు అన్నారు.  

Read Also ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ‌ధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి

 ఎంతోమంది ప్రజలు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సప్లై చేసినటువంటి మధ్యాహ్న తాగి చాలామంది చనిపోయిన విషయాలు కూడా గుర్తుకు చేశాడు చంద్రబాబు. కాబట్టే నేను ఇవ్వాలా  మంచి మధ్యాన్ని మన ఆంధ్ర ప్రదేశ్ కి అందిస్తున్నానని చెప్పాడు. అయితే ఇందులో ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. మంచి మద్యాన్ని అయితే తేగలిగాము గాని  ఆ మధ్యం నీ తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భార్య మీద కూడా ఉంది అని షాకింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు.

Read Also AP Volunteers : వాలంటీర్ల విషయంలో చంద్రబాబు సంచలన విషయాలు?... గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

దీంతో ఆ మీటింగ్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మద్యాన్ని ప్రవేశపెట్టేది మీరే  మళ్లీ మమ్మల్ని ఆగమంటే వాళ్ళు ఎలా ఆగుతారు అని  అక్కడున్న ఆడవారంతా నోరు వెళ్ళబెట్టారు. అయితే సాధారణంగా తాగేటి మనుషులను మనం ఆపలేము. అయితే వాళ్లకు కూడా కల్తీ మందులు ఇచ్చి వాళ్ళ అనారోగ్యానికి గురవడం నాకు నచ్చలేదు. తద్వారా అందుకే నేను మంచి నాణ్యత మైనటువంటి మధ్యాన్ని సరఫరా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

02 -11

 గత ప్రభుత్వంలో మంచి మద్యం తాగాలంటే కచ్చితంగా వేరే రాష్ట్రానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని అన్నాడు. ఎంతోమంది ప్రజలను మోసం చేసి కొన్ని కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి అని  చంద్రబాబు చెప్పుకొచ్చాడు. రేయ్ అనక పగల అనక కష్టపడి సాయంత్రం కొంచెం మందు తాగి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు సామాన్య ప్రజలు. అలాంటి సామాన్య ప్రజలు సొమ్మును దోచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయ్యాడు.

అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవేవో కొత్త బ్రాండ్లు తెచ్చి ఎక్కువ ధరకి అమ్మి ప్రజల సొమ్ముతో ఆటలాడుకున్నాడు అని చంద్రబాబు ఫైర్ అయ్యాడు. ఇవాళ నేను అతి తక్కువ ధరలోనే మంచి మధ్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చానని చెప్పాడు. దాంతో ఒకంత మందు బాబులు  ఆనందానికి గురికాగా మరి కొంతమంది ఆడవాళ్ళు అయితే ఈ మందు అనేది ఎప్పుడూ ఆపేస్తారా అని ఇంకా దిగులు చెందుతూనే ఉన్నారు. 

 ఒక వ్యక్తి సాధారణంగా మద్యం తాగాడు అంటే ఆ మనిషి అనే వాడు కంట్రోల్ లో ఉండడు. తద్వారా అతను ఎన్నో  చెడు అలవాటులను సొంతం చేసుకోగలరు. మద్యం మత్తులో ఎవరినైనా సరే ఏదైనా చేయవచ్చు. తద్వారా తమ జీవితాలే నాశనం అవుతాయని కూడా అందరికీ తెలుసు. అయినా సరే ఈ మధ్యం అనేది ఇప్పుడు బ్యాన్ చేస్తారని ప్రతి ఒక్క ఆడవాళ్ళ మనసులో కూడా దాగి ఉంది.

కానీ ఈ మధ్యం వల్ల రాష్ట్రానికి కొన్ని కోట్లు కూడా వస్తాయంటే అందులో అతిశయోక్తం లేదు. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా మద్యం వల్లనే దాదాపుగా 55 వేల కోట్లు వరకు వచ్చాయని అంచనాలు ఉన్నాయి. తద్వారా రాష్ట్రంలో మందు పాత్ర ఎంత ఉందనేది  ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది. ఈ మధ్యనే ఈ మద్యం పాలసీలు అనేవి కూడా వచ్చాయి. ప్రభుత్వం తరఫున దాదాపుగా మండలాలకి మూడు నుంచి ఐదు వరకు షాపులను నడిపేలా చూస్తున్నారు. 

02 -12

 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా అతి తక్కువ ధరలో మందులు సప్లై చేయడమైనది ఇదే మొదటిసారి. దీనివల్ల తాగే ప్రజలు మరింత పెరగవచ్చును కూడా. అయితే ఈమధ్యం వల్ల ఎటువంటి అనారోగ్యం కూడా కలగదని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఏదైనా సరే ఇలా మద్యం వల్ల చాలామంది జీవితాలు నాశనం కూడా అయ్యాయి. 

 అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. అ హామీ అనేది దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఇస్తానని ఈ మీటింగ్ లో చంద్రబాబు చెప్పాడు. దీంతో సామాన్య ప్రజలు తెగ సంబరపడిపోతున్నారు. సాధారణంగా సామాన్య ప్రజలకు మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి దాదాపుగా పది నెలలపాటు వస్తాయి.

నాలుగు గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరం పాటు సులభంగా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ దీపావళి కానుకగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ప్రజలకు మరింత ఆనందం కలిగించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పై ప్రశంసలు కూడా కురుస్తున్నాయి. మేము ఎప్పుడూ కూడా ప్రజలకు అన్యాయం చేయము. ప్రజలను ఉద్దేశించే ఆ హామీలనేవి నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. దీనితో అక్కడికి అందరూ కూడా ఆనందం లో  మునిగిపోయారు. 

02 -13

 అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అని ప్రజలలో ఒకింత  ఆందోళన కూడా కలిగి ఉంది. మొదట్లో పింఛన్లు కూడా వాలంటీర్లు లేకుండా ఎలా ఇవ్వగలరు అని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం  వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయడం అనేది చేశారు.

ఆ తరువాత పింఛను అందుకునే ప్రజలంతా కూడా  చంద్రబాబు ఒక రోజు ముందే ఇస్తున్నాడు  అని ఈ కూటమీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతగానో అభినందనలు కూడా తెలియజేశారు. అయితే ఇలానే ఒక్కొక్కటి  చంద్రబాబు పథకాలను ప్రవేశపెడుతూ ఉన్నాడు. అయితే ఈ మధ్యనే చంద్రబాబు దేశంలోనే నాలుగవ  అతి మంచి ముఖ్యమంత్రిగా కూడా సర్వేలలో పేరు దక్కించుకొని రికార్డు సృష్టించాడు. దీంతో అప్పుడే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చంద్రబాబుపై మరింత  నమ్మకం కలిగింది. 

 అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య  విజయవాడలో వచ్చినటువంటి వరదలకు  విజయవాడ ఎంతగానో  భయపడిపోయిందో  అందరికీ తెలిసిందే. ఈ విజయవాడ వరద బాధితుల కోసం చంద్రబాబు ఏకంగా రంగంలో దిగి మరి మోకాళ్ళ లోతులోకి నడుచుకుంటూ వెళుతూ మరి సహాయాలను అనేవి అందించాడు. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఆహారాన్ని అలాగే భద్రతమైన ప్రదేశాలకు తరలించారు కూడా. దీంతో చంద్రబాబుపై అతను చేసే సహాయ తీరు పై చాలామంది అభినందనలు కూడా తెలియజేశారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?