శానంపూడి సైదిరెడ్డికి నల్లగొండ పార్లమెంట్ టికెట్ ఇవ్వొద్దు
On
భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్ ఇస్తే , గత 30 సంవత్సరాల నుండి బిజెపి పార్టీలో జాతీయ భావజాలాలు కలిగిన నాయకులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దయచేసి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని బిజెపి నాయకులు పాలకూరి రవి గౌడ్ పార్టీ అధిష్టానాన్ని కోరారు.
Tags:
Related Posts
Latest News
Travel: ఎంత ఖర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాలల్లో టూరిజానికి అవకాశం లేదు?
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...