భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న బలరాం నాయక్
On
మాజీ కేంద్రమంత్రి మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మాజీ జడ్పిటిసి బట్ట విజయ గాంధీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.
Tags:
Related Posts
Latest News
14 Apr 2025 20:21:55
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...