Category
జాతీయం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే ట్రైన్!... మన భారతదేశంలోనే?
Published On
By Quick Today Desk
Hyperloop train: మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో రైళ్లు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్ల మాత్రమే దూసుకుపోతుంది. అయితే కేంద్రం మన భారతదేశంలో కొత్త టెక్నాలజీతో కొత్త ట్రైన్ ను ప్రవేశపెట్ట పోతుంది. ఇక ఈ ట్రైన్ స్పీడ్ చూస్తే విమానం కూడా...
Read More... Fake Currency Notes: ఎక్కడ చూసినా నకిలీ నోట్లు?... వీటిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి?
Published On
By Quick Today Desk
Fake Currency Notes: ప్రస్తుతం చాలా చోట్ల కూడా దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. అయితే చాలామంది కూడా మనం దుకాణాల్లోకి 500 రూపాయలు నోటు తీసుకెళ్లి ఇస్తే అతను కాసేపు ఈ నోటు మంచిదా లేదా నకిలీదా అని చూస్తాడు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. దేనికైతే డిమాండ్...
Read More... Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్... అందరినీ ఆకట్టుకుంటున్న పథకాలు ఇలా..!
Published On
By Quick Today Desk
Post Office Scheme: ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో చాలానే స్కీములు ఉన్నాయి. కానీ ఒకప్పటి పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఉత్తరాలు మరియు ఇతర సమాచారాలను చేరవేసేది మాత్రమే. కానీ ఇప్పుడు అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొన్ని కొత్త స్కీములను జోడించి అందరిని కూడా తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పటిక పోస్ట్ ఆఫీస్ ఇక...
Read More... Coconut: విమానాల్లో కొబ్బరికాయలు తీసుకెళ్లడానికి నో పర్మిషన్?.. ఎందుకంటే..?
Published On
By Quick Today Desk
Coconut: ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ పనుల నిమిత్తం కోసం ఎక్కువ దూరానికి లేదా ఇతర దేశాలకు వెళ్లడానికి ఎక్కువగా విమానాలలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం అనేది మధ్యతరగతి కి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పటి కాలంలో దాదాపుగా ఒక్కరోజే 5 లక్షల మంది ప్రయాణికులు భారతదేశంలో ప్రయాణించి...
Read More... Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు.. ఏమన్నారంటే..
Published On
By Quick Today Desk
Egg or Chicken: చిన్నప్పటినుండి ఇప్పటివరకు చాలామందికి కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనది కోడి ముందా మరియు గుడ్డు ముందా అని... ఇప్పటికీ చాలా మందిలోనూ ఎన్నో రకాలుగా ప్రశ్నకి సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ యొక్క ప్రశ్న అనేది నిత్యజీవితంలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. కొన్నిసార్లు ప్రతి...
Read More... Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?
Published On
By Quick Today Desk
Toll Plaza Free: తాజాగా కేంద్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి మోడీ టోల్ టాక్స్ విషయంలో కీలక నిర్ణయమైతే తీసుకున్నారు. కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఎవరైతే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (GNSS) ఉపయోగించే ప్రైవేట్ వాహన డ్రైవర్లు ఇకపై టోల్ పనులు తాజాగా...
Read More... Artificial Intelligence: భవిష్యత్తులో ఏఐ ఎటువంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా ?
Published On
By Quick Today Desk
Motor Insurance: మీ వాహనం ప్రమాదానికి గురయ్యాక ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?
Published On
By Quick Today Desk
Motor Insurance: మనం ప్రతిరోజు నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూసే ఉంటాం. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులకు ఏమి జరగకపోయినా వాహనాలు మాత్రం తీవ్రంగా దెబ్బతింటాయి. అలాంటి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మీ వాహనం కనుక పూర్తిగా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మనిషి...
Read More... Masked Aadhaar: మాస్క్ డ్ ఆధార్ కార్డుతో సైబర్ నేరగాళ్ల నుంచి ప్రొటెక్షన్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా!
Published On
By Quick Today Desk
Masked Aadhaar Card: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని అన్నిట్లో కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని అనేది పొందుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొంతమంది ఇతరుల ఆధార్ కార్డు నెంబర్ను కొన్ని అనధికార కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉంటారు. అసలా వ్యక్తులకే తెలియకుండా ఎన్నో చర్యలు కూడా జరిగిపోయి ఉంటాయి. ఈరోజు...
Read More... Aadhar Update: ఆధార్ అప్డేట్ చేసుకోలేదా..? లేకపోతే మీ కార్డులు రద్దవుతాయి జాగ్రత్త..
Published On
By Quick Today Desk
Aadhar Update: భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఆధార్ కార్డు అనేది ఒక గుర్తింపు. ప్రభుత్వ పథకాల నుండి బ్యాంక్ ఖాతాలు తెరవడం వరకు ఏవైతే పనులు ఉంటాయో ప్రతి ఒక్క పని కూడా ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. ఇక దాదాపుగా 15 ఏళ్లలో మీ...
Read More... Number Platr Colour: వాహనాల నెంబర్ ప్లేట్లు ఎందుకు వేర్వేరు రంగులలో ఉంటాయి?
Published On
By Quick Today Desk
Number Platr Colour: రోడ్లపై ఎక్కడైనా సరే మనం ప్రయాణించేటప్పుడు వాహనాల నెంబర్ ప్లేట్లు అనేవి కొన్నిసార్లు వేరువేరు రంగుల్లో మనకు దర్శనమిస్తాయి. మనం ప్రతిరోజు కూడా కొన్ని రంగుల నెంబర్ ప్లేట్స్ అయితే చూస్తాం. కొన్ని నీలం, తెలుపు మరికొన్ని పసుపు కలరు అలాగే మరికొన్ని నలుపు మరికొన్ని ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తాయి. ఈ...
Read More... Justice MS Swaminathan Commission : ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తేనే రైతులకు న్యాయం
Published On
By Quick Today Desk
Justice MS Swaminathan Commission : రైతులు లాభాల బాటలో కొనసాగాలంటే పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ వ్యవసాయ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఈ డిమాండ్...
Read More...