MLA Tellam Venkatrao : బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్..
On
వాస్తవానికి శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభకు ఆయన హాజరు అయ్యారు. అయితే అందరూ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారని భావించారు. కానీ ఆయన పార్టీలో చేరకపోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నందున ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతున్నట్లు పలు పుకార్లు వచ్చాయి. అందరూ ఊహించినట్లుగానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో సస్పెన్స్‌కు తెరపడింది.
పీర్జాదిగూడలోనూ
Tags:
Related Posts
Latest News
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...