Toyota taisor : ఇండియాలో టయోటా టేజర్ లాంచ్... సరి కొత్త డిజైన్ తో...!
ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే కొనండి. టయోటా టేజర్ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇండియా టయోటా టేజర్ ను తన అధికారిక వెబ్ సైట్ లో మారుతి సుజుకి స్విఫ్ట్ ఆధారిత క్రాస్ ఓవర్ టేజర్ ను టీజ్ చేయటం స్టార్ట్ చేసింది. భారతదేశంలో ఈ మోడల్ ఏప్రిల్ 3,2024 తారీకు లాంచ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ధరలను అప్పుడే ప్రకటించరు అని తెలిపింది.

టయోటా టేజర్ ధరలు వచ్చే నెలలో కంపెనీ రివిల్ చేయనుంది. టయోటా టేజర్ డిజైన్ లీక్ అయిన ఫోటోలలో చూసినట్లయితే టయోటా టేజర్ ఎరుపు రంగులో న్యూ ఎల్ఈడీ, డీఆర్ ఎల్స్, రీ డిజైన్ తో చేసినటువంటి గ్రిల్ తో వస్తుంది.
టయోటా టీజర్ ఫీచర్ల గురించి చెప్పాలి అంటే టేజర్ కూడా ప్రాంక్స్ మాదిరిగానే అదే ఫార్మాట్ లో అందుబాటులో ఉన్నది. వీటిలో చాలా డివైస్ లు కూడా ఉన్నాయి. దీనిలో వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ ఆఫ్ డిస్ ప్లే,వైర్ లైస్ చార్జర్, యాంబియాంట్ లైటింగ్ తో కూడినటువంటి పెద్ద ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ను ఇది కలిగి ఉంది.
ఇది మాత్రమే కాదు క్యాబిన్ మారుతి సుజుకి స్విఫ్ట్ తో పోల్చినట్లయితే న్యూ థీమ్, విభిన్నమైన అపోహల్స్టారీ రూపంలో చిన్న మార్పులను పొందే అవకాశాలు ఉన్నాయి. టయోటా టేజర్ ఇంజన్ ఇది ముందు వైపు పవర్ ట్రైయిన్ ను కలిగి ఉన్నది.
అయితే ఇది టేజర్ నాచురల్ యాస్పీరేటెడ్ పెట్రోల్ ఇంజన్,సీఎన్ జీ ఆప్షన్ తో మాత్రమే లాంచ్ అవుతుంది అని భావిస్తున్నారు. టయోటా టేజర్ లాంచ్ అయిన తర్వాత దాని భాగంలో మారుతి సుజుకి, మహీంద్రా ఎక్స్ మూవీ 300, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, కియా సోనేట్, టాటా నెక్సన్, హుందాయ్ వెన్యూ లాంటి కార్లతో ఇది పోటీ పడనుంది..