Cheated Youtube 3.5 Crores : తన టాలెంట్ తో యూట్యూబ్ నే మోసం చేశాడు.. ఏకంగా 3.5 కోట్లు సంపాదించాడు..
అందుకే యూట్యూబ్ ఎంతో ప్రోత్సాహం అందిస్తూ ఉంది. ఇప్పటికీ ఎంతోమంది క్రియేటర్స్ మిలియన్స్ కొద్ది సబ్ స్కైబర్స్ ని సొంతం చేసుకొని తమ టాలెంట్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే ఒకరు మాత్రం తన టాలెంట్ ని చూపించి ఏకంగా యూట్యూబ్ ని బురిడీ కొట్టించాడు. అంతేకాక ఏకంగా కోట్లలో సంపాదించాడు ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అలా కేవలం నాలుగు నెలల లోనే ఏకంగా రూ.3. 4 కోట్లు సంపాదించాడు. ఇతను ఈ సర్వీస్ ని యూట్యూబ్ ఛానల్ లైవ్ చేసే వారికి కూడా అందించేవాడు. అలా చేయడం వలన వారికి లైవ్ స్ట్రిమింg లో ఫేక్ బూస్టింగ్ అనేది లభిస్తుంది. అలా తను డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు..
అక్కడి ప్రభుత్వం మాత్రం చట్టాల ప్రకారం దీనిని ఒక స్కామ్ గానే పరిగణించారు. ఇది నేరుగా స్కామ్ కాకపోయినప్పటికీ కూడా ఆ ఫోన్స్ ద్వారా మరో కుంభకోణం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ వాంగ్ అనే వ్యక్తికి ఏకంగా 15 నెలలు జైలు శిక్ష వేశారు. అలాగే 7000 డాలర్ల జరిమానా కూడా విధించారు.
నిజానికి వాంగ్ చేసిన ఆలోచనకు అంత పిచ్చి వాళ్ళు అయ్యారు. ఎందుకు అంటే. ఇలాంటి ఒక సర్వీస్ ని స్టార్ట్ చేసి డబ్బు సంపాదించవచ్చు అని అతను కనుగొన్న దాని గురించి ప్రశంసించారు. ఈ ఫోన్లను వాడేందుకు వాంగ్ కు కేవలం రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పారు.
అది కూడా ఆ ఫోన్ ఎంతసేపు ఆన్ లో ఉంటుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. మొత్తానికి యూట్యూబ్ ను కూడా బాగానే బురిడీ కొట్టించి కోట్లు అయితే సంపాదించాడు. కానీ తప్పును ఎక్కువ రోజులు దాచలేరు. కావున అతను జైలు పాలు అయ్యాడు.