Succeed in life Habits : మీకు ఈ అలవాట్లు ఉంటే.. జీవితంలో సక్సెస్ కాలేరు

Succeed in life Habits : మీకు ఈ అలవాట్లు ఉంటే.. జీవితంలో సక్సెస్ కాలేరు

Succeed in life Habits : మన స్కూల్ విద్యలో కావచ్చు లేక కాలేజీ మరియు యూనివర్సిటీలో కావచ్చు. క్లాస్ లో కొందరు టాప్ లో ఉంటారు. మిగిలిన వారు వెరకబడే ఉంటారు. ఇలా వెనుకున్న వారందరూ మధన పడుతూ ఉంటారు. మేము ఎందుకు ఇలా తయారయ్యాం.

మేము ఎందుకు టాప్ లోకి రాలేకపోతున్నమ్ అని బాధపడుతూ ఉంటారు. కానీ దీనికి సంబంధించిన కారణాలు వాళ్ళు కనుక్కోలేకపోతారు. మరి అవి ఏమిటో మీకు తెలుసా. లేదంటే మాత్రం ఈ స్టోరీని చదవండి. వాటిని సరి చేసుకోండి. సక్సెస్ మీ వెంట నడిచి వస్తుంది..

Read Also Career: కేవలం రెండు కోర్సులే నేర్చుకో?... పక్కాగా జాబ్ తెచ్చుకో... ఇక తిరిగే లేదు?

కొంతమంది పిల్లలు అయితే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ వర్క్ కంప్లీట్ చేయరు. తరువాత చేస్తాలే అంటారు. రాత్రి అయిన తరువాత ఉదయాన్నే లేచిన తర్వాత చేస్తాను అని అంటారు. కానీ ఉదయాన్నే లేచిన తర్వాత హడావిడిగా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తారు. స్కూల్ కి వెళ్ళిన తర్వాత  హోంవర్క్ చేయలేదు అని భయంతో టెన్షన్ పడుతూ ఉంటారు.

Read Also Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని న‌కిలీ యూనివ‌ర్సిటీలు ఉన్నాయంటే.. 

124 -1

ఈ అలవాటు గనుక ముదిరినట్లయితే ప్రతి పనిలో ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్లేవారు లైఫ్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. కావున ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి అని ఎవరికి వారు రూల్ పెట్టుకోవాలి అని సూచించారు.

కొంతమంది పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు మరియు చదువుకునేటప్పుడు ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటారు. ఇలా మల్టీ టాస్కింగ్ చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. ఏ పని చేస్తే దాని పైన శ్రద్ధ పెట్టాలి అని అంటున్నారు నిపుణులు. స్కూల్ లేక కాలేజీలకి ఒక్కొక్కసారి డుమ్మా కొట్టాల్సిన వస్తుంది.

అత్యవసరమైనప్పుడుసెలవు పెట్టిన పరవాలేదు కానీ.  కొంతమంది అవసరం లేకపోయినా కానీ సెలవులు పెడుతూ ఉంటారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు అని   నిపునులు సూచిస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి క్లాస్ లో కూడా టీచర్లు విలువైన పాఠాలు చెప్పుతారు.అవి మిస్ అయితే వారి కోసం మళ్లీ ఆ పాటలను చెప్పలేరు

124 -3

కాబట్టి. ఇలా క్లాసులు గనక మీరు వినకుండా ఉంటే మీరు ఆ సబ్జెక్టులలో వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.తన లైఫ్ లో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే. ప్రతి ఒక్కరు టైం మేనేజ్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు ఏమి చేయాలి అని అనుకుంటున్నారో. ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసుకొని పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు..

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవటం చాలా అవసరం. అయితే పిల్లలు చిన్నప్పటినుండి జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండటం వలన అధిక బరువు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవటం వలన చదువు పై ఏకాగ్రత పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడూ కూడా తాజా పండ్లను మరియు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు . ప్రతిరోజు కూడా ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ లు మరియు టీవీలు ఎక్కువ సేపు చూస్తూ టైం వృధా చేసుకుంటూ ఉంటారు.

124 -2

అయితే ఈ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోకుండా ఈ అలవాటు తగ్గించుకుంటే చాలా మంచిది. పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయి అని మంచి ర్యాంకు రాలేదు అని ఎప్పుడూ కూడా పిల్లలు బాధపడకూడదు. మీరు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉంటే చాలు. తరువాత కచ్చితంగా మీరు విజయం సాధిస్తారు.

అంతేకాక పిల్లలు ఎప్పుడు కూడా మైండ్ లో నుండి నెగిటివ్ ఆలోచనలను తీసేసి పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్లాలి అని నిపును లు సూచిస్తున్నారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?