Category
leaders
పాలిటిక్స్‌ 

Gundala : ఎండిపోయిన పంట పొలాలకు  నష్టపరిహారం చెల్లించాలి

Gundala : ఎండిపోయిన పంట పొలాలకు  నష్టపరిహారం చెల్లించాలి Gundala :  గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండలం తురకల శాపురం గ్రామంలో  కాపర్తి ఎల్లయ్య సురిగళ్ళ బిక్షం కొమురయ్య సురేష్ సతీష్ ఎండిపోయిన  పంట పొలాలను సిపిఐ జిల్లా నాయకులు కుసుమని హరిచంద్ర, సిపి ఐ మండల కార్యదర్శి అనంతుల రామ చంద్రయ్యలు సందర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు...
Read More...
పాలిటిక్స్‌ 

కమలంలో అస‌మ్మ‌తి రాజుకుంటోందా?.. టికెట్ ద‌క్క‌ని ఆ నేత‌లు ఎటువైపు??

కమలంలో అస‌మ్మ‌తి రాజుకుంటోందా?.. టికెట్ ద‌క్క‌ని ఆ నేత‌లు ఎటువైపు?? రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీల‌కంటే ముందే బీజేపీ తొలి జాబితా అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన‌ సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 నియోజ‌క వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. అయితే తొలిజాబితాపై ఆ పార్టీలో అసమ్మతి రాజుకుంటుంది. 9 మంది జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇవ్వ‌గా మ‌రో...
Read More...
పాలిటిక్స్‌ 

Peerzadiguda : మేడారం వన దేవతలను దర్శించుకున్న పీర్జాదిగూడ కాంగ్రెస్ నేత‌లు

Peerzadiguda : మేడారం వన దేవతలను దర్శించుకున్న పీర్జాదిగూడ కాంగ్రెస్ నేత‌లు Peerzadiguda :  పీర్జాదిగూడ‌, క్విక్ టుడే : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతర, మేడారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ వన దేవతలను పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కాంగ్రెస్ నాయ‌కులు ద‌ర్శించుకున్నారు. క‌లియుగ దైవాలుగా ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునే త‌ల్లుల ప‌ట్ల భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్న వారిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్...
Read More...
పాలిటిక్స్‌ 

అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా..

అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా.. నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23 (క్విక్ టుడే) : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంద‌ని, అధిష్టానంపై పూర్తి నమ్మకంతో న‌ల్ల‌గొండ‌ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నాన‌ని  బీజేపీ నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో రామా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....
Read More...

Advertisement