ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..

మెదక్ జిల్లా, శివ్వంపేట :- మెదక్ జిల్లా శివ్వంపేట మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కొంతాన్ పల్లిలో సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు.అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని అన్నారు.

IMG-20250414-WA0103

Read Also ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?